క్లబ్ లను మరిపిస్తున్న పత్తాలాట
పొలిటికల్ పార్టీల లీడర్లే ఆర్గనైజర్లు ఐతే అర్బన్ లో జోరుగా పేకాట అడ్డాలు రోజూ చేతులు మారుతున్న లక్షల రూపాయలు టాస్క్ పోర్స్ లేకపోవడంతో జోరుగా సాగుతున్న జూదం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో పత్తాలాట క్లబ్ లను మించిపోయింది. అధికారికంగా క్లబ్ లకు అనుమతి లేకున్న పొలిటికల్ పార్టీల లీడర్లే ఆర్గనైజర్లు గా అవతారం ఎత్తి మరీ పేకాట ఆడిస్తున్నారు. జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు పత్తాలాట కోసం దెగ్లూర్, ధర్మాబాద్, బోరీకి వెళ్లిన వారు దానిని ఎత్తివేయడంతో అడ్డాలను...