అమరవీరుల స్పూర్తి వారోత్సవాల ముగింపు సభ ను విజయవంతం చేయాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మేడే” అమరవీరుల స్పూర్తి వారోత్సవాల ముగింపు సభ మే 10 న ఉదయం 11 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో జరగనుందని బీఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గ హక్కులు, సామాజిక న్యాయం, కార్మిక ఉద్యమాల చరిత్ర, మేడే అమరవీరుల త్యాగస్ఫూర్తి వంటి అంశాలపై వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు...