వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి

ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ ఏడవ రోజుకు చేరిన నిరసన దీక్ష   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు మంగళవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు...