మోగిన మున్నిపల్ ఎన్నికల నగారా

. . . రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ   . . . ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ   . . . ఫిబ్రవరి 11న ఎన్నికలు   . . . ఫిబ్రవరి 13న కౌంటింగ్ . . 16న మేయర్, చైర్మన్ ల ఎన్నిక   . . . అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో మున్సిపోల్ కు నగారా మోగింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర...