Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 7:18 pm Posted by : ramakrishna

రేపు బాధ్యతలు స్వీకరించనున్న నగర మేయర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర మేయర్ గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి ఈ నెల 20న (శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.