బీఆర్ఎస్ హయాంలోనే నగరం అభివృద్ధి

  . . .  కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :   నిజామాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 36, 37, 38, 43 డివిజన్ సంబంధించిన కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం పచ్చదనంగా ఉండేందుకు బీఆర్ఎస్...