యూనివర్సిటి బాలుర ఆవసతి గృహాలను తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్
డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర ఆవసతి గృహాలను చీఫ్ వార్డెన్ డాక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డెన్ లు డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్ లు తనిఖీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు ,రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి ల ఆదేశాల మేరకురెండు వసతిగృహంలోని విద్యార్థులను మెస్ కమిటీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రధానమైన సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హమీ ఇవ్వడం జరిగింది.చీఫ్ వార్డెన్...