ముఖ్యమంత్రి వైఖరి ఆక్షేపనీయం
పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఆక్షేపనీయమని పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ నాయకులు అన్నారు. నగరంలోని పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యాయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సర్వీసులో చేరినప్పటి నుంచి తమ పిల్లల చదువులు, పెళ్లిల్లు, వైద్య ఖర్చుల కోసం తమ జీతం నుంచి నెల నెలా ప్రభుత్వం వద్ద డీజీఎఫ్ డబ్బులు, మెడికల్ రీయింబర్స్ మెంట్...