లా అండ్ ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి

అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్ని ద్వాంసం చేసిన సంఘటన పై అర్బన్ ఎమ్మెల్యే స్పందిస్తూ హిందువులు భక్తి శ్రద్దలతో కోలుచుకునే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సలీమ్ సల్మాన్ , వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జాకిర్ నాయక్ లపై చర్య తీసుకోకుండా, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న హిందువులపై అమానుషంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎం ఐ ఎం పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన...