పాఠశాల కుదింపుపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
. . . . డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యం. సోమయ్య డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని *డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్ )రాష్ట్ర అధ్యక్షుడు యం. సోమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యం. బాలయ్య అధ్యక్షతన ఏర్పాటు అయిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి డి టి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు...