చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను అభిశంసించి తిరాల్సిందే
28న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తోలిగించాలని కాంగ్రెస్ నిరసనలు . . . పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ: భారతీయ ఎన్నికల సంఘం చీఫ్ విగ్నేష్ కుమార్ బిజేపి తొత్తుగా పనిచేస్తున్నారని, ఎలక్షన్ కమిషనర్ల అభిప్రాయాలను పట్టించుకోని అతడిని చట్ట సభల్లో అభిశంసించి తీరాల్సిందే అని పీసీసీ చీఫ్ బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విలేఖరులతో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ... దేశంలో అర్హులైన ఓట్లు పది సార్లు ఓట్లు...