గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి
. . . గౌడ సంఘం అధ్యక్షుడు సుధనవేని శ్రీనివాస్ గౌడ్ ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న గీతన్నల చైతన్య యాత్ర సదస్సును విజయవంతం చేయాలని ఏర్గట్ల మండల గౌడ సంఘం అధ్యక్షుడు సుధనవేని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్గట్ల గ్రామ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌లో “అమరుల యాదిలో... గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయండి” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీనివాస్...