ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

  . . . ఒకే గ్రామంలో 40 ఇండ్లు ప్రారంభం   భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని  ర్యాగట్లపల్లి గ్రామంలో 40 ఇండ్లను కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలను అందించి, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి,...