ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్రం స్పందించాలి
. . . పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్రం స్పందించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్‌యూ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన...