ప్రశ్నకు కేంద్ర బిందువు ఉపాధ్యాయులే  

డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్   జక్రాన్ పల్లి, బతుకమ్మ : మనిషిలోని ఆలోచనల ప్రతిబింబమే ప్రశ్నించడమని అట్టి ప్రశ్నించే తత్వo విద్య ద్వారానే సాధ్యమని, విద్యను అందించే కర్మాగారాలు పాఠశాలలేనని ఇందులో పనిచేసే ఉపాధ్యాయులు ప్రశ్నకు కేంద్ర బిందువులని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ అన్నారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా జాక్రాన్ పల్లి మండలంలోని వివిధ పాఠశాలలను పర్యటించి  ఉపాధ్యాయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో శంతన్ మాట్లాడుతూ విద్య కున్న ప్రాధాన్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని దేశానికి స్వతంత్రం సిద్ధించి...