ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజా కూలీల వ్యతిరేకమైనది

సిరికొండ, బతుకమ్మ :   ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజావ్యతిరేక, కూలీల వ్యతిరేకమైనదని, కేంద్రం తెచ్చిన కొత్త ఎన్.జి.ఎన్.రాం పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునఃప్రారంభించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) రాష్ట్ర అధ్యక్షులు వి.ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ యు కె ఎస్), అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘాల (ఏ ఐ పీ కె ఎం...