కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తన ముసాయిదా చట్టం వల్ల మళ్లీ కార్పొరేట్లదె పెత్తనం

  . . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మెపాల్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముసాయిదా విత్తన చట్టం మళ్లీ కార్పొరేట్లకే లాభం చేకూర్చేదిగా ఉందని దీనివల్ల రైతులకు లాభపడేది గా లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మోపాల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడుతూ దేశంలో విత్తనాలు నేటికీ 90 శాతం ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు విత్తనాలు రైతులకు సప్లై చేస్తున్నాయని...