క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కృషి

జాతీయస్థాయి సైక్లింగ్ లీక్ పోటీలను ప్రారంభించిన ఎంపీ అరవింద్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ - క్రీడల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడా తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో రెండు రోజుల పాటు జరిగే సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను...