కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచి కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా తన పాలన...