ఎఫ్ పీ ఓ ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి
ప్రముఖ న్యాయవాది టక్కరి హనుమంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: భారత వ్యవసాయ అభివృద్ధికి రైతులను సంఘటిత పరిచి వారి ఉత్పత్తులను వారే అమ్ముకునే విధంగా రైతు ఉత్పత్తిదారులు ఎఫ్ పీ ఓ లను కేంద్ర ప్రభుత్వం దేశంలో పదివేల ఎఫ్ పీ ఓ లను ఏర్పాటు చేసి లక్ష కోట్ల రుణాలు అందిస్తుందని మరింత అభివృద్ధి పరిచే విధంగా వాటిపై తగిన కృషి చేసి రైతులను ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది పి.హనుమంతు రెడ్డి (టక్కరి) అన్నారు. నవీపేట కిషన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్...