బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ చట్టం చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు కోసం తెచ్చిన జీవో నెంబర్ 9, స్థానిక ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కు ప్రధానంగా బిజెపి వైఖరి...