ఎల్ నినో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలి

  . . .  కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కోరారు. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కలిసి వర్షాభావం రాష్ట్రంలో...