కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకురావాలి

ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకరావాలని ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కి  మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనది రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతుకు ఈ సీజన్ లో విత్తనం ముఖ్యమైనది ఈనాటికి ప్రభుత్వం మూడు శాతం విత్తనాలను మాత్రమే సప్లై చేస్తే ప్రైవేట్...