ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి

  . . . సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీసిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని...