కేంద్ర ప్రభుత్వం దొంగ చాటుగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది
. . . వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం తీసుకొచ్చిందని, దీని మూలంగా పాత పెన్షనర్లని చెప్పి వారికి డి ఎ, పే రివిజన్ జరగదని ఈ రోజున్న అధిక ధరలకు, వైద్యానికి పెన్షనర్లు ఆర్థికంగా తట్టుకోలేక జీవనం కొనసాగిస్తున్నారని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే రామ్మోహన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం...