కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
. . . నీట్ పేపర్ లీకేజీపై టీజేఎస్ నిరసన . . . టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్, బతుకమ్మ : నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర...