రైతులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి

  . . . సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో ఎలినీనో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అందువల్ల రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు వేసిన...