కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి

  . . . కారేగాం సర్పంచ్ డా.రమావత్ లాల్ సింగ్   చందూర్, బతుకమ్మ :   దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని కారేగాం సర్పంచ్ డా. రమావత్ లాల్ సింగ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ...