కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
మాస్ లైన్ జిల్లా నాయకులు సురేష్ కమ్మర్ పల్లి, బతుకమ్మ : కార్మిక లోకం ప్రభుత్వాలతో పోరాడి పని గంట తగ్గించుకొని, హక్కులను సాధించుకొంటే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసి, నాలుగు కోళ్లుగా విభజించి రూపొందించిన చట్టాలను కాలరాస్తోందని సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ జిల్లా నాయకులు ఎస్. సురేష్ విమర్శించారు. గురువారం మే డే ను పురస్కరించుకొని మండల కేంద్రం లోని పార్టీ ఆఫీస్ వద్ద, మండలంలోని హశాకొత్తూరు గ్రామంలో ఎర్ర జెండాను ఎగరవేసి మే డే కార్యక్రమం ను నిర్వహించారు....