రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం
. . . ఎస్కేఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 రకాల పంటలకు నామమాత్రంగా మాత్రమే మద్దతు ధరలు పెంచి రైతులను మోసం చేసిందని ఎస్ కెఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎస్‌కేఎం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని...