కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది

  . . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్మికులు తమ హక్కులను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, అది జరగకుండా పోరాడాలని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. శుక్రవారం మేడే ని పురస్కరించుకుని నగరంలో సిపిఎం, సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కేంద్ర...