కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది
. . . టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, కోప్టా చట్టంతో బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా...