కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది
. . . ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పెట్రోల్, డీజిల్ ధరలను పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాందేవ్ వాడ లోని పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే...