కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది

  . . . ఏఐకేఎంఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐకేఎంఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న ఆరోపించారు. నగరంలోని కోటగల్లిలోని ఎన్.ఆర్. భవన్‌లో అగ్గు ఎర్రన్న అధ్యక్షతన మంగళవారం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ డివిజన్ 5వ మహాసభ నిర్వహించారు. సంఘం సీనియర్ నాయకులు అగ్గు ఎర్రన్న ఏఐకేఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులను...