కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది

  . . . సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంతరం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బుధవారం నగరంలోని సిఐటియు ఆఫీసులో లేబర్ కోడ్స్, కార్మికుల పై దాని ప్రభావం అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, రాష్ట్ర కోశాధికారి...