అణచివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

  . . . రాహుల్ గాంధీ అరెస్ట్ అమానుషం   . . . కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ :   దేశానికి మూల స్థంబాలైన యువత గురించి వాస్తవాలను మాట్లాడితే వాటిని అణిచివేచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వాస్తవం మాట్లాడిన దేశ ప్రతిపక్ష నేతను ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండస్తూ బుధవారం మండలంలోని కోమన్ పల్లిలో ప్రెస్...