సింగరేణి కార్మికుల హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి, బతుకమ్మ : తట్టా, చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణా ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చి పోయినై. కానీ, 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణా ప్రజల గుండె చప్పుడైందన్నారు. తెలంగాణా ప్రజలతో...