మైనారిటీల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విశ్లేషిస్తూ, మైనారిటీల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం ₹3,400 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే ఇది కేవలం ₹50 కోట్లు మాత్రమే పెరిగిందన్నారు. దేశ మొత్తం బడ్జెట్ ₹50.65 లక్షల కోట్ల (2025-26) నుండి ₹53.5 లక్షల కోట్లకు పెరిగినా, అందులో మైనారిటీలకు దక్కిన వాటా...