రైతుల్ని నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.దేవారం   సిరికొండ, బతుకమ్మ :  రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని అఖిలభారత ఐక్య రైతుసంఘ(ఏ.ఐ.యు.కే.ఎస్.) రాష్ట్ర కార్యదర్శిబి. దేవారం ఆరోపించారు. మండలంలోని రావుట్లలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) మండల అధ్యక్షులు ఎం నారగౌడ్ అధ్యక్షతన మండలాల సయుక్త  ప్రథమ మహాసభను బుధవారం నిర్వహించి, సంఘం జెండాను ఎగురావేశారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ రెండు...