జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి
. . . టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి కామారెడ్డి, బతుకమ్మ : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకై దశాబ్దాలుగా పోరాటం సాగుతోందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ పిలుపు మేరకు దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...