కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి
. . . ఏఐటీయూసీ ప్రారంభ సభలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కనీస వేతనాల బోర్డు మెంబర్ ఎండి యూసుఫ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ 22వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందు ఆ సంఘం జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం దివంగత కార్మిక...