మతం చాటున కేంద్రం ఆర్థిక దోపిడి

న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్షతన మత రాజకీయాలతో గత 8 సంవత్సరాలుగా దేశ ప్రజలను  జీఎస్టీ పేరుతో దోచి బడా బడా కంపెనీలకు, సంస్థలకు కట్టబెట్టింది అని ఆర్థిక దోపిడికి పాల్పడింది అని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. శనివారం పార్టీ నిజామాబాద్ డివిజన్ రాజకీయ శిక్షణా తరగతుల ప్రారంభోపన్యాసం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు జీఎస్టీ  తగ్గించినం అని గొప్పలు చెప్పుకోవడం...