ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యం

చమురు ధరలు పెంచి సామాన్యులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రధాని మోడీ సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జిల్లా నాయకురాలు పీ. రమ   ధర్పల్లి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పిట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వీటి ధరలను  పెంచి  పేదల పొట్ట కొడుతున్నదని  సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జిల్లా నాయకురాలు పీ.రమ లు తీవ్రంగా విమర్శించారు....