కార్మికులను బానిసలుగా చేసిన కేంద్రం

కనీస వేతనం రూ.26000 ఇవ్వాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు   భీమ్ గల్, బతుకమ్మ : కార్మికులు పోరాడి సాధించుకొన్న నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించి కార్మికులను కడు బానిసలుగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె లో భాగంగా సీ ఐ టీ యు ఆధ్వర్యంలో భీమ్ గల్ పట్టణంలో   ఆయా రంగాల కార్మికులు స్థానిక ఎండిఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి వెంట అంబేద్కర్ విగ్రహం వరకు...