కామారెడ్డి బీసీ బహిరంగ సభతో కేంద్రం దిగి రావాలి
బండి సంజయ్, కిషన్ రెడ్డి నిజస్వరూపం బయట పెడతాం బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తాం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి బీసీ బహిరంగ సభతో కేంద్రం దిగి రావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీసీ బిల్లు సభ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ...