ప్రతీ హిందువును స్వయంసేవక్ గా తయారు చేయడమే శతాబ్ది లక్ష్యం

ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతీ హిందువును స్వయంసేవక్ గా తయారు చేయడమే శతాబ్ది లక్ష్యమని అందుకోసం రానున్న విజయదశమి నుంచి సంవత్సర కాలం పాటు ప్రతీ హిందూ గృహాన్ని కలవడం ,ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని వివరించడం, బస్తీ ఆధారంగా హిందూ సమాజాన్ని కలిపి ఉంచడం కోసమే వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ కంటేశ్వర్, నాందేవ్ వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో...