అదుపు తప్పి కారు బోల్తా….
రుద్రూర్, బతుకమ్మ : ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం రాత్రి రుద్రూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపూర్ నుండి మోస్రా వైపు వెళ్తున్న టీఎస్ 21 ఎల్ 9222 బ్రిజా కారు రుద్రూర్- కోటగిరి గ్రామానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న పందిని ఢీ కొట్టడంతో బోల్తా పడింది. కారులో ఉన్న విట్టం పేట్ గ్రామానికి చెందిన డ్రైవర్ కారంగుల మహర్షి (30), ఏరాజ్ పల్లి గ్రామానికి చెందిన...