కామారెడ్డిలో బీభత్సం సృష్టించిన కారు

. . . పలు వాహనాలు ధ్వంసం   . . . ముగ్గురికి గాయాలు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కాగా ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి బస్టాండ్ నుంచి ఓ కారు రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చి పట్టణంలోని జయ ఆసుపత్రి వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ లు, అంబులెన్స్ ను ఢీకొట్టింది. దీంతో కారుతో పాటు బైక్ ,...