చెట్టును ఢీకొట్టి బోల్తాపడిన కారు
. ఒకరి దుర్మరణం.. ఇద్దరికి గాయాలు వేల్పూర్, బతుకమ్మ : అతివేగం కారణంగా కారు చెట్టు ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్ధరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనా పూర్ వద్ద నిజాంసాగర్ కెనాల్ సమీపంలో చోటు చేసుకుంది. జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన అల్లూరి శ్రవణ్ రెడ్డి (32) తన భార్య హారికారెడ్డి, వేల్పూర్ కు చెందిన బంధువు ధశరథ్ రెడ్డితో కలిసి వేల్పూర్...