లెక్క తేలదు.. చిక్కు వీడదు..

నిరుపయోగంగా కొత్త భవనం ఆకతాయిలకు అండగా మారిన వైనం పెండింగ్ వర్క్ పూర్తి చేయాలంటూ బీజేపీ నాయకుల డిమాండ్   కోటగిరి, బతుకమ్మ :  గత పాలకుల వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో  లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు  నేటికీ నిరుపయోగంగా మారి అధికారుల అలసత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా కోటగిరి మండల కేంద్రంలోని విద్యాశాఖ సముదాయంలో  తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన  అంగన్వాడి సెంటర్  అటు పనులు పూర్తి కాకా ఇటు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆకతాయిలకు అడ్డగా...